అనకాపల్లి

0
    ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ఆత్మహత్యలు ఆపాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద PDSO, AISF, SFI విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి జాయింట్ కలెక్టర్ జాహ్నవి గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)