Home ACTIVITIES విశాఖపట్నం విశాఖపట్నం Author - PROGRESSIVE DEMOCRATIC STUDENT ORGANISATION (PDSO) January 28, 2025 0 ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు ఫీజుల దోపిడీ కారణంగా విద్యార్థులు బలవ్మనరణాలకు పాల్పడుతున్న సంఘటనలపై చర్యలు తీసుకోవాలని PDSO ఆధ్వర్యంలో విశాఖపట్నంలో కంచరపాలెం వద్ద గల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ITI) వద్ద నిరసన తెలియజేయటం జరిగింది.#EnquiryOnStudentsSuicides #UnscientificEducation #studentstress #vizag #PDSO Tags ACTIVITIES Facebook Twitter Whatsapp Newer Older