కర్నూలు జిల్లా

0
కప్పట్రాళ్ళ : కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ లో యురేనియం 68 బోర్ల తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. యురేనియం తవ్వకాలు చేపడితే కాలుష్యంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతారు. పచ్చని పొలాలు బీడువారుతాయి. యురేనియం త్రవ్వకాల ప్రతిపాదనల గ్రామాలను పిడిఎస్ఓ కర్నూలు జిల్లా కమిటీ పర్యటించింది. తక్షణమే యురేనియం తవ్వకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSO రాష్ట్ర నాయకులు కె.తిరుమలేష్, జిల్లా నాయకులు సురేంద్ర, ప్రతాప్, నవీన్ ఉపేంద్ర, NYS నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)