Home ACTIVITIES విశాఖపట్నం: ద్వారకా నగర్ కాంప్లెక్స్ వద్ద ఆందోళన విశాఖపట్నం: ద్వారకా నగర్ కాంప్లెక్స్ వద్ద ఆందోళన Author - PROGRESSIVE DEMOCRATIC STUDENT ORGANISATION (PDSO) December 13, 2023 0 విశాఖపట్నం: ఎండాడలోని బీసీ హాస్టల్ విద్యార్థుల కొరకు వివేకానంద నగర్ లో రిక్వెస్ట్ బస్ స్టాప్ వద్ద బస్సులు ఆపాలని పిడిఎస్ఓ (ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ) ఆధ్వర్యంలో ద్వారకా నగర్ కాంప్లెక్స్ వద్ద ఆందోళన నిర్వహించడం జరిగింది.#PDSO #Visakhapatnam Tags ACTIVITIES Facebook Twitter Whatsapp Newer Older