విద్యా, ఉపాధి రంగాల సమస్యలపై గుంటూరులో జరిగే విద్యార్థి, యువజన రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి!

0
గుంటూరు : డిసెంబర్ 22న గుంటూరులో జరిగే పిడిఎస్ఓ - ఎన్ వై ఎస్ "రాష్ట్ర సదస్సు" ను విజయవంతం చేయాలని గుంటూరులో పోస్టర్ ను ఆవిష్కరణ




అనంతపురంలోని పలు కళాశాలల వద్ద విద్యార్థులతో పోస్టర్ ఆవిష్కరణ




అనకాపల్లి జిల్లా చోడవరంలో పోస్టర్ ఆవిష్కరణ

విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలోను, వి.యస్.కృష్ణా కళాశాల, మిసెస్.ఎ.వి.యన్ కళాశాల, ప్రభుత్వ ఐటిఐ కళాశాలల వద్ద విద్యార్థులతో పోస్టర్ ఆవిష్కరణ




తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యార్థులతో పోస్టర్ ఆవిష్కరణ

విజయనగరంలో విద్యార్థి, యువజనులచే పోస్టర్ ఆవిష్కరణ

కర్నూలులో విద్యార్థులతో పోస్టర్ ఆవిష్కరణ

బొబ్బిలిలో విద్యార్థులతో పోస్టర్ ఆవిష్కరణ
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)