Home PERSPECTIVE పండుగెవరికి?! పండుగెవరికి?! Author - PROGRESSIVE DEMOCRATIC STUDENT ORGANISATION (PDSO) January 15, 2023 0 పెద్ద పండుగ, పెద్ద పండుగ ;పండుగెవరికి? పబ్బమెవరికి?తిండి లేకా దిక్కు లేకా దేవులాడే దీన జనులకు పండుగెక్కడ! పబ్బమెక్కడ?ఎండు డొక్కల పుండు రెక్కల బండ బతుకుల బానిసీండ్రకు పండుగేమిటి? పబ్బమేమిటి?ఉండడానికి గూడులేకా ఎండ వానల దేబిరించే హీనజనులకు పేదనరులకు పండుగొకటా? పబ్బమొకటా?- శ్రీశ్రీ#PDSO Tags PERSPECTIVE Facebook Twitter Whatsapp Newer Older