కొత్తవలస : కొత్తవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద పిడిఎస్ఓ ఆధ్వర్యంలో పాఠశాలల విలీనానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కార్యక్రమంలో పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి. విశ్వనాథ్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వైసిపి ధ్వంసం చేసిన విద్యారంగాన్ని సరిచేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, జీవో 117ని రద్దు చేయకుండా, ఏకోపాధ్యాయ పాఠశాలలను పట్టించుకోకుండా, 50 వేల ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కేవలం 16 వేల పోస్టులకు డిఎస్సీ నిర్వహిస్తూ, రేషనైజేషన్ పేరుతో టీచర్లను సర్దుబాటు చేస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఓ జిల్లా నాయకులు సతీష్, సభ్యులు సాయికిరణ్, నాగేష్, రాజు, పవన్, దుర్గాప్రసాద్ మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
#CancelGO117 #CancelGO19and21
#SaveGovernmentSchools
#FillTeacherPosts
#StopSchoolClosures
#ImproveHostelConditions
#ControlPrivateSchoolFees
#IncreaseMessCharges
#FillHostelStaffVacancies
#EducationForAll
#ChodavaramHighSchool
#PDSOProtest #Statecall #JoinPDSO
#CancelGO117 #CancelGO19and21
#SaveGovernmentSchools
#FillTeacherPosts
#StopSchoolClosures
#ImproveHostelConditions
#ControlPrivateSchoolFees
#IncreaseMessCharges
#FillHostelStaffVacancies
#EducationForAll
#ChodavaramHighSchool
#PDSOProtest #Statecall #JoinPDSO



