ఆదోని :

0
డిగ్రీ అడ్మిషన్లను వెంటనే ప్రారంభించాలని ఆదోని పట్టణంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO) ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల రోడ్డు నందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తిరుమలేష్, పట్టణ నాయకులు రాజేష్, ఇమ్రాన్, నరసింహులు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)