Home ACTIVITIES ఆదోని : ఆదోని : Author - PROGRESSIVE DEMOCRATIC STUDENT ORGANISATION (PDSO) July 11, 2025 0 విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఆటో డ్రైవర్ పై శిక్షించాలని, బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.#PDSO #Adoni Tags ACTIVITIES Facebook Twitter Whatsapp Newer Older