పిడిఎస్ఓ, ఎన్‌వైఎస్ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల 94వ వర్ధంతి కార్యక్రమాలు

0
చోడవరం మండలం గోవాడ మరియు డి.బుచ్చయ్యపేట గ్రామాల్లో నివాళులర్పిస్తున్న పిడిఎస్‌ఓ సభ్యులు


పిడిఎస్ఓ, ఎన్‌వైఎస్ ఆధ్వర్యంలో నెల్లూరులోని సండే మార్కెట్ మీటింగ్ హాల్లో సభ జరిగింది. అనంతరం గాంధీ బొమ్మ నుండి ఎ.సి. సెంటర్ మీదుగా కనకమహాల్ గాంధీ బొమ్మ వరకు ప్రదర్శన నిర్వహించారు.




ఏలూరు జిల్లా పోలవరం మండలం రెడ్డి నాగంపాలెం గ్రామంలో పిడిఎస్ఓ, ఎన్‌వైయస్ ఆధ్వర్యంలో సభ జరిగింది. సభానంతరం నేడు దేశంలో పెరుగుతున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా మతోన్మాది దిష్టిబొమ్మను విద్యార్థి, యువజన నాయకులు గ్రామంలో ప్రదర్శన నిర్వహించి తగులబెట్టారు.



నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఏపూరు గ్రామంలో పిడిఎస్ఓ, ఎన్‌వైయస్, స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో సభ జరిగింది. సభానంతరం గ్రామంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు.


ఆదోనిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద పిడిఎస్ఓ ఆధ్వర్యంలో నివాళుర్పిస్తున్న పిడిఎస్‌ఓ సభ్యులు


ఎమ్మిగనూరు ఎస్సీ హాస్టల్లో పిడిఎస్ఓ ఆధ్వర్యంలో నివాళుర్పిస్తున్న పిడిఎస్‌ఓ సభ్యులు

విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్, బిసి హాస్టల్, వి.యస్.కృష్ణా కళాశాల వద్ద పిడిఎస్ఓ ఆధ్వర్యంలో నివాళుర్పిస్తున్న పిడిఎస్‌ఓ సభ్యులు





కావలిలోని ఆంధ్ర కేసరి మున్సిపల్, ముసునూరు జిల్లా పరిషత్ హై స్కూల్లోను మరియు చిన్న రాముడు పాలెం గ్రామంలో పిడిఎస్ఓ, ఎన్‌వైయస్ ఆధ్వర్యంలో జరిగిన సభలు





అనంతపురంలో ఎన్‌వైయస్ ఆధ్వర్యంలో నివాళుర్పిస్తున్న సభ్యులు

నవయువ సమాఖ్య (NYS) ఆధ్వర్యంలో విజయనగరంలోని ప్రెస్ క్లబ్ లో సభ జరిగింది.






Tags

Post a Comment

0Comments
Post a Comment (0)