రాయలసీమ కరువు, వలసలు - విద్యా, ఉపాధి రంగ సమస్యలు - కర్తవ్యాలు అనే అంశం పై జరిగే రాయలసీమ విద్యార్థుల సదస్సును విజయవంతం చేయండి!

0
తేదీ : జనవరి 23, 2025, గురువారం
సమయం : ఉదయం 10.00 గంటలకు.
వేదిక : మహల్తీ ఫంక్షన్ హాల్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రోడ్, ఆదోని
+++++++++++++++
విప్లవాభినందనలతో...
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ
(PDSO)
రాయలసీమ జిల్లాలు

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)