Home VIDEOS అనంతపురం: అనంతపురం: Author - PROGRESSIVE DEMOCRATIC STUDENT ORGANISATION (PDSO) January 01, 2025 0 తేజ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం బైపీసీ చదువుతున్న విద్యార్థిని ఈరోజు తెల్లవారుజమున ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేసి కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. #studentsuicide #TejaJrCollege #Ananthapuram #PDSO Tags ACTIVITIESVIDEOS Facebook Twitter Whatsapp Newer Older