తిరుపతి :

0
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని పిడిఎస్ఓ, ఏఐఎస్ఎఫ్ మరియు ఇతర విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఎం.ఆర్. పల్లి సర్కిల్ నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు 400 విద్యార్థులతో ర్యాలీ మరియు అన్నమయ్య సర్కిల్ వద్ద మానవహారం చేయడం జరిగింది.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)