గుంటూరు:

0
డిసెంబర్ 12వ తేదీన గుంటూరులో జరిగే “పాలస్తీనా సంఘీభావ సభ”ను విజయవంతం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ(PDSO), నవ యువ సమాఖ్య (NYS) రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న ఏపీటీఎఫ్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవ యువ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.బాషా, పిడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.భాస్కర్, పిడిఎస్ఓ కోశాధికారి ఎల్.భాను, ఎన్.వై.యస్ రాష్ట్ర కమిటీ సభ్యులు కె.శ్రీను, వి.విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)