పిడియస్ఓ ఆధ్వర్యంలో నరవ (పెందుర్తి)లోని బెహరా, విశాఖ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులకు కాలేజీ సమయాల్లో బస్‌ను నడపాలని విశాఖపట్నంలోని ద్వారకా బస్ స్టేషన్ వద్ద ఉన్న ఎపిఎస్ ఆర్‌టిసి ఆర్‌ఎమ్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి, అనంతరం రీజియనల్ మేనేజర్‌కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.


