• ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రెండవ శనివారం (సెలవు దినం) రోజు కూడా తరగతులను నిర్వహిస్తున్న నారాయణ, SR, శ్రీ చైతన్య మరియు మరి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు.
• ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పలు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలను సీజ్ చేయాల్సిందిగా PDSO అనంతపురం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.
