మైనర్ బాలిక వాసంతిపై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ

0
ఎమ్మిగనూరు : నంద్యాల జిల్లా పగిడాల మండలం ముచ్చుమరి గ్రామానికి చెందిన మైనర్ బాలిక వాసంతి పై అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరులో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ చేసి సోమప్ప సర్కిల్లో మానవహారం నిర్వహించి అనంతరం MRO కు వినతిపత్రం అందజేయడం జరిగింది.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)