★ నూతన విద్యా సం౹౹లోకి అడుగు పెడుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు పిడిఎస్ఓ అరుణారుణ స్వాగతం!
★ నలందా చుట్టూ నమో అబద్ధాల కోట
★ రోహిత్ వేముల ఆత్మహత్య కులవివక్షత కారణం కాదట
★ ఐఐటీల్లో చదివినా నిరుద్యోగమే..
★ శిథిలావస్థలో పాఠశాల విద్య
★ సమస్యల సుడిగుండంలో కళాశాల విద్య
★ సంక్షోభపు ఊబిలో విశ్వవిద్యాలయాలు
★ పెండింగ్ లో ఉన్న బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేయాలి
★ ప్రశ్నార్థకంగా మారుతున్న భవితవ్యం
★ దారి తప్పిన సెలయేరు
★ మునిసిపాలిటీ నీళ్ళు తాగితే చదువు రాదు! సీట్లు రావు!!
స్టూడెంట్ జూలై నెల సంచిక పిడిఎఫ్ కావాల్సిన వారు 9701924714 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెడితే.. పిడిఎఫ్ పంగలము.
చదవండి...చదివించండి!మీ అభిప్రాయాలను తెలియజేయండి!




