ఆదోని : ఆదోని డివిజన్ లో తక్షణమే బీసీ హాస్టల్ ను ఏర్పాటు చేయాలనీ, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లోనే యధావిధిగా బిసి క్యాటగిరికు అడ్మిషన్స్ కొనసాగించాలనీ, కస్తూర్బా గాంధీ, గురుకుల, ఏపీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ అదనపు సీట్లు కేటాయించాలనీ PDSO, DSF ఆధ్వర్యంలో ఆందోళన