అనంతపురం: SRIT కళాశాల విద్యార్థిని కవిత ఆత్మహత్య పై సమగ్ర విచారణ జరపాలని, కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని, SRIT కళాశాలను సీజ్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ కళ్ళకు గంతలు కట్టుకుని వామపక్ష విద్యార్థి సంఘాలు (PDSO, PDSU, AISA) ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద మరియు ZP కార్యాలయం వద్దనున్న అంబేడ్కర్ గారి విగ్రహం వద్ద నిరసన తెలపడం జరిగింది!
అనంతపురం: SRIT కళాశాల విద్యార్థిని కవిత ఆత్మహత్య పై సమగ్ర విచారణ జరపాలని నిరసన
December 21, 2023
0
Tags


