#SatyajitRay #PDSO

0
సినిమాకు స్ఫూర్తి జీవితంలోంచి రావాలి. దాని మూలాలు జీవితంలో వుండాలి. కథలో వుండే అవాస్తవికతనూ, కథనంలోని నిజాయితీ లేమిని కప్పివేయడానికి ఎంత సాంకేతిక పరిజ్ఞానం వున్నా చాలదు. కాబట్టి దర్శకుడు జీవితం వైపు, వాస్తవికతవైపు నడవాలి.
- సత్యజిత్ రే

Post a Comment

0Comments
Post a Comment (0)