రెడ్ బుక్ డే సందర్భంగా...

0
కమ్యూనిస్టు మ్యానిఫెస్టో 175 సంవత్సరాల క్రితం అంటే 1848 పిబ్రవరి 21న మెదటిసారి అచ్చయిన పుస్తకం. పెట్టుబడిదారీ వ్యవస్థ నగ్నస్వరూపాన్ని బట్టబయలు చేసిన పుస్తకం. ఇది ప్రపంచ శ్రామిక వర్గానికి కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ లు యిచ్చిన సిద్ధాంత ఆయుధం. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ బంధనాల నుండి శ్రామిక వర్గానికి చూపిన విముక్తి మార్గం. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలకు పరిష్కారం చూపే దిక్సూచి ''కమ్యూనిస్టు మ్యానిఫెస్టో''
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)