ఎందుకు?!

0

పాడైపోయాక కంప్యూటర్లు పాత సామాన్ల దుకాణానికి వెళ్తాయి. ఆ తర్వాత మట్టిలో కలిసిపోతాయి. స్వర్గానికో నరకానికో వెళ్లవు. మనుషులూ ఓ మోస్తరు కంప్యూటర్లే. కంప్యూటర్లకు లేని స్వర్గనరకాలు మనుషులకు మాత్రం ఎందుకు ఉంటాయి? మనిషి ఆవిర్భావం వెనుక ఏ అద్భుత శక్తులూ లేవు. భౌతికశాస్త్రం మాత్రమే ఉంది

Post a Comment

0Comments
Post a Comment (0)