నిరుద్యోగం > అశాస్త్రీయ విద్య

0
"ఆర్యా....
ఏమిటీ రసాయనిక చర్యా....”?
"వెరీ సింపుల్
పరీక్షనాళికలో భారద్దేశం
పొగులుకక్కేది నిరుద్యోగం....”
“అదెట్లా...”?
“ఆ కింద అంటించిన సెగే అశాస్త్రీయ విద్యావిధానం....”

Post a Comment

0Comments
Post a Comment (0)