విశాఖపట్నంలో 'భారత జాతీయోద్యమం - మహోజ్వల వారసత్వం' పుస్తకావిష్కరణ సభ ఎ.వి.ఎన్ పాలిటెక్నిక్ కళాశాలలో 02-11-2022, బుధవారం, ఉ|| 11 గం.లకు జరిగింది. ఈ సభకు పి.విశ్వనాధ్, జిల్లా కార్యదర్శి, పి.డి.ఎస్.ఓ అధ్యక్షత వహించగా, ఎమ్.సింహాద్రి నాయుడు, ప్రిన్సిపాల్, ఎ.వి.ఎన్ కళాశాల పుస్తక ఆవిష్కరణ చేసారు. అలాగే ఎస్.రాజేష్, చరిత్ర అధ్యాపకులు, డిగ్రీ కళాశాల, ఎ. సురేష్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, పి.డి.ఎస్.ఓ వక్తలుగా ఉపన్యాసించారు.
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ (PDSO)


