భీమా కోరేగావ్, ఉపా, రాజ ద్రోహనేరం తదితర కేసులలో అక్రమంగా అరెస్ట్ కాబడిన వారికి సరైన వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కల్పించక పోవడాన్ని నిరసిస్తూ జాతీయోద్యమకారుడు జతిన్ దాస్ వర్ధంతి సందర్భంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద పౌర ప్రజా సంఘాల వేదిక - విశాఖపట్నం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం


