📢 విద్యా రంగ సమస్యలపై ఆందోళనలకు పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ పిలుపు!

0
🎓 జూలై 15-31: జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ఆందోళనలు
📌 డిమాండ్లు:
★ జాతీయ విద్యావిధానం -2020 రద్దు చేయాలి.
★ పాఠశాలల విలీనాన్ని ఆపాలి, మూసినవన్నీ తిరిగి ప్రారంభించాలి.
★ పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి.
★ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడి అరికట్టాలి.
★ డిగ్రీలో సింగిల్ మేజర్, ఇంటర్న్‌షిప్, సెమిస్టర్ విధానాలు రద్దు చేయాలి.
★ ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి
★ వైద్య విద్య ప్రైవేటీకరించే GO 107, 108 రద్దు చేయాలి.
★ విశ్వవిద్యాలయాలు, కళాశాలలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహించాలి
✊ విద్యార్థుల సమస్యల కొరకు జరుగుతున్న పోరాటంలో భాగస్వాములు కండి!
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)