అనంతపురం :

0
    అనేక మంది ఇంటర్ చదువుతున్న విద్యార్థుల మరణానికి కారణమైన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలం అయినటువంటి జిల్లా ఇంటర్ బోర్డు అధికారి RIO గారిని తొలగించాలని PDSO, AISA, PDSU విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో టవర్ క్లాక్ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం ముందు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)