ఆదోని :

0
    అప్రెంటిషిప్ చేస్తున్న నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ తక్షణమే యివ్వాలనీ, నర్సింగ్ విద్యార్థులు సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆదోని పట్టణంలో పిడిఎస్ఓ-డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పద్మావతి కళాశాల నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించడం జరిగింది.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)