Home ACTIVITIES విశాఖపట్నం: విశాఖపట్నం: Author - PROGRESSIVE DEMOCRATIC STUDENT ORGANISATION (PDSO) April 07, 2024 0 బీసీ హాస్టల్ విద్యార్థులను 6th సెమిస్టర్ పూర్తికాకముందే హాస్టల్ నుంచి బలవంతంగా పంపించడాన్ని ఆపాలని బీసీ వెల్ఫేర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి, అనంతరం DD గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.#PDSO #vishakapatnam Tags ACTIVITIES Facebook Twitter Whatsapp Newer Older