విశాఖపట్నం :

0
"అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం- మార్చి 8" స్ఫూర్తిని తెలియజేస్తూ మరియు విద్యా, ఉపాధి రంగాల్లో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను, చిన్నారులపై, మహిళపై జరుగుతున్న లైంగిక దాడులకు గల కారణాలను, పరిష్కారాలను వివరిస్తూ విశాఖపట్నంలోని క్వీన్ మేరీ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సభను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిడిఎస్ఓ జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి అధ్యక్షత వహించగా క్వీన్ మేరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జోగేంద్ర గారు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ధర్మేంద్ర గారు, పిడిఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్. భాను మాట్లాడారు. అలాగే ఎస్సీ, బిసి గర్ల్స్ కాలేజీ హాస్టల్, వుమెన్స్ ఐటిఐ కళాశాలలోను సమావేశాలను నిర్వహించి ప్రచారం చేశారు.
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)