కెఆర్‌పురం ఐటీడీఏ పీఓ ఆఫీసు వద్ద కోయ భారతి విద్యా వాలంటీర్లు (ఉపాధ్యాయులు) గత మూడు రోజులుగా నిరసన ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
వారి డిమాండ్లు :
1. ప్రభుత్వం బకాయి ఉన్న గౌరవ వేతన భృతిని వెంటనే విడుదల చేయాలి.
2. కోయ భారతి విద్యా వాలంటీర్లకు పేస్కేల్ ను వర్తింపచేసి, ప్రస్తుతం గౌరవ వేతనంగా ఉన్న ఐదువేల రూపాయల భృతిని పెంచాలి.
3. కోయ భారతి విద్యా వాలంటీర్లకు వెంటనే అవగాహన శిక్షణ తరగతులను నిర్వహించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ లను అందించాలి.
4. కోయ భారతి విద్యా వాలంటీర్లను రెగ్యులరైజ్ చేయాలి.


