పిడిఎస్ఓ రాష్ట్ర కమిటీ ప్రచురించిన "సామాజిక సంక్షోభపు సుడిగుండంలో విద్యారంగం" మరియు ప్రొఫెసర్ తోట జ్యోతిరాణి గారు వ్రాసిన "విదేశీ యూనివర్సిటీలకు అనుమతులు - ఉన్నత విద్యకు దూరం అవుతున్న అట్టడుగు విద్యార్థులు" అనే పుస్తకాల ఆవిష్కరణ సభ అనంతపురంలో జరిగింది.
పై రెండు పుస్తకాలు కావలసినవారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9701924714


.jpg)
.jpg)
.jpg)


