#PunishPoornanandaSwamy

0

విశాఖపట్నం : విశాఖపట్నంలోని జ్ఞానానంద ఆశ్రమంలో 15 ఏళ్ళ బాలికను గొలుసులతో బంధించి రెండేళ్లుగా అత్యాచారం, చిత్రహింసలకు పాల్పడిన పూర్ణానంద స్వామిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వి.ఎస్.కృష్ణా కళాశాల వద్ద PDSO ఆధ్వర్యంలో ఆందోళన


చోడవరం : బాలికపై అత్యాచారానికి పాల్పడిన పూర్ణానంద స్వామిని కఠినంగా శిక్షించాలని అనకాపల్లి జిల్లా చోడవరంలో PDSO ఆధ్వర్యంలో ఆందోళన


ఆదోని : బాలికపై అత్యాచారానికి పాల్పడిన పూర్ణానంద స్వామిని కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా ఆదోనిలో PDSO ఆధ్వర్యంలో ఆందోళన

అనకాపల్లి : బాలికపై అత్యాచారానికి పాల్పడిన పూర్ణానంద స్వామిని కఠినంగా శిక్షించాలని అనకాపల్లిలో PDSO ఆధ్వర్యంలో ఆందోళన

తిరుపతి : బాలికపై అత్యాచారానికి పాల్పడిన పూర్ణానంద స్వామిని కఠినంగా శిక్షించాలని తిరుపతిలో PDSO ఆధ్వర్యంలో ఆందోళన
Tags

Post a Comment

0Comments
Post a Comment (0)