వార్తా పత్రికలతో తస్మాత్ జాగ్రత్త...

0
మీరు
జాగ్రత్తగా లేకపోతే,
వార్తా పత్రికలు
అణచివేతకు
గురికాబడుతున్న ప్రజలను
ద్వేషించేలా చేస్తాయి.
అణచివేస్తున్న వారిని
ప్రేమించేలా చేస్తాయి.

Post a Comment

0Comments
Post a Comment (0)