సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ గారి స్పందన

0
జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి 2013 ఏప్రిల్ 14న మృతి చెందారు. వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. వారు జీవించిన కాలంలో కరోనా వైరస్ సోకలేదు. మన దేశంలో తొలి కరోనా వైరస్ 2019లో బయట పడింది. "చప్పట్లు కొట్టి వైరస్ ను చంపి వేయమని పిలుపుచ్చిన నేతలు" అన్న వాక్యంతో ఈ వ్యాసం మొదలైంది. కాబట్టి ఈ వ్యాసాన్ని జస్టిస్ ఓ చిన్నప రెడ్డి రాసినది కాదని స్పష్టం అవుతోంది. వేరే వారు(పిడిఎస్ఓ) రాసిన దానికి దివంగత న్యాయమూర్తి పేరు పెట్టడం సరికాదు.. సంస్కారం కూడా కాదు. ఎవరైనా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళితే న్యాయస్థానం దీన్ని నేరంగా పరిగణిస్తుంది. ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన భావాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను.
- ఆలూరు రాఘవ శర్మ, సీనియర్ జర్నలిస్ట్

Post a Comment

0Comments
Post a Comment (0)