మహసభలో భాగంగా రెండవరోజు జరిగిన కార్యక్రమాలు

0
జెండా ఆవిష్కరణ :

జెండా ఆవిష్కరణ చేస్తున్న PDSO రాష్ట్ర అధ్యక్షులు కా కె.మోహన్


సౌహార్ద సందేశాలు :
కా బసు, ప్రగతిశీల యువజన విద్యార్థి సమాఖ్య (PYSL), ఒరిస్సా

కా అన్సార్, భగత్ సింగ్ చాత్ర నవజవాన్ సభ, ఢిల్లీ
సెమినార్ :
అధ్యక్షత వహిస్తున్న కా బి.నాగబసవయ్య, కా ఎన్.భాస్కర్

''నిరుద్యోగం - భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీ - విద్యార్థుల కర్తవ్యాలు'' అనే అంశంఫై మాట్లాడుతున్నకా జె.కిశోర్ బాబు, మాజీ విద్యార్థి నాయకులు

''సమాజంలో నేటి పరిస్థితి - సామజిక పరిస్థితి - విద్యార్థి, యువజనుల కర్తవ్యాలు'' అనే అంశంఫై మాట్లాడుతున్నకా ఎమ్.శ్రీహరి, కన్వీనర్,  అఖిల భారత విద్యార్థి, యువజన సమన్వయ కమిటీ

ప్రతినిధుల సభ :
సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్న కా ఎన్.భాస్కర్, రాష్ట్ర కోశాధికారి, PDSO

అమర వీరులకు నివాళి అర్పిస్తూ మౌనం పాటిస్తున్నప్రతినిధులు

ప్రణాళిక ముసాయిదాను ప్రవేశపెడుతున్న కా ఎ.సురేష్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, PDSO

కార్యకలాపాల నివేదికను ప్రవేశపెడుతున్న కా కె.మోహన్, రాష్ట్ర అధ్యక్షులు, PDSO



ప్రతినిధుల సభలో పాల్గొన్న ప్రతినిధులు



Post a Comment

0Comments
Post a Comment (0)