రాష్ట్ర మహాసభలో మొదటిరోజు మాట్లాడుతున్నవక్తలు

0
సెషన్ - 1
ప్రారంభసభ
అధ్యక్షత వహిస్తున్న కె.మోహన్, రాష్ట్ర అధ్యక్షులు, PDSO

గౌ  పి.రఘువర్మ గారు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC

గౌ పి.పాండురంగ వరప్రసాద్ గారు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, APTF

గౌ ఇఏఎస్ శర్మ గారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి

గౌ నిమ్మ వెంకట్రావు గారు, విశ్రాంత ఆచార్యులు, ఏయూ

కా ఎ.సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, PDSO
సెషన్ - 2
సెమినార్
సెమినార్ కి అధ్యక్షత వహిస్తున్నకా ఎ.సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, PDSO

''సంస్కృతి - విద్యార్థులు'' అనే అంశంపై మాట్లాడుతున్న కా దివికుమార్ గారు, రాష్ట్ర అధ్యక్షులు, జనసాహితి

''విద్యావిధానంలోని లోపాలు - విద్యార్థులపై ప్రభావాలు'' అనే అంశంపై మాట్లాడుతున్న కా కె.భానుమూర్తి, జిల్లా ప్రధానకార్యదర్శి, శ్రీకాకుళం, APTF
ప్రజాసంఘాల సందేశాలు
కా ఎస్.కె.భాషా, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నవయువ సమాఖ్య

కా గణేష్ పండా, రాష్ట్ర ఉపాధ్యక్షులు, AIFTU(న్యూ)

కా డి.వర్మ, రాష్ట్ర సహాయకార్యదర్శి, రైతుకూలీ సంఘం (ఆం.ప్ర.)

కా కె.గౌరీశంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, OPDR

కా ఓవివిఎస్ రామకృష్ణ, రాష్ట్ర సహాయకార్యదర్శి, జనసాహితి

కా ఓ.లక్ష్మీకుమారి, రాష్ట్రకార్యవర్గ సభ్యులు, స్త్రీ విముక్తి సంఘటన

కా ఐ.టి.ఆర్.వి.శివాజీరావు, విశాఖ జిల్లా కౌన్సిలర్, APTF

Post a Comment

0Comments
Post a Comment (0)